బ్రతికున్న వారితో శృంగారం అంటే.. ఎదో అని అనుకోవచ్చు .. అయితే కామాంధులు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు..చనిపోయి పడిపోయిన స్నేహితుడితో ఇద్దరు కామాంధులు సెక్స్ చేశారు.. అది కూడా అతని మర్మాంగం లో కర్ర ముక్కలు చొప్పించి మరీ దారుణంగా సెక్స్ చేశారు.. అదే ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఎలా మారుతుంది సమాజం అంటే చెప్పలేకున్నము.. 

 

 

 

వివరాల్లోకి వెళితే .. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది...కామంతో కళ్లు మూసుకుపోయిన రెండు మానవ మృగాలు తమ స్నేహితుడినే దారుణంగా చంపేసి.. ఆ తరువాత అతని శవంతో శృంగారం చేసిన నీచ సంఘటన వెలుగుచూసింది. రాత్రి కామకోరికలు తీర్చుకుని.. ఉదయాన్నే శవాన్ని మాయం చేసే పనిలో ఉండగా అడ్డంగా దొరికిపోయిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉదయాన్నే ఓ వ్యక్తి శవాన్ని మాయం చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను హతుడి సోదరి గమనించడంతో విషయం వెలుగుచూసింది...

 

 

బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఢిల్లీకి వలస వచ్చి నగరంలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వేరే ప్రాంతం నుంచి వలస వచ్చి అదే ప్రాంతంలో ఉంటున్న మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అలా వారు ముగ్గురు కలిసి మద్యం తాగేవారు.. అలా ఉన్న వారి మధ్య అనుకోకుండా గొడవలు మొదలయ్యాయి.. తాగిన మత్తులో ఘర్షణ పెద్దది కావడంతో గొడవలు ఎక్కువయ్యాయి.. దీంతో ఆ ఇద్దరు కలిసి అతన్ని దారుణంగా హతమార్చారు...

 

 

 

చనిపోయి పడి ఉన్న స్నేహితుడి శవంతో శృంగారం చేశారు నరరూప రాక్షసులు. అనంతరం అతని శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. అయితే స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడిన మృగాళ్లు.. శవాన్ని మాయం చేసేందుకు ఉదయాన్నే మళ్లీ అక్కడికి వెళ్లారు. శవాన్ని మాయం చేసేందుకు అక్కడి నుంచి తీసుకెళ్తుండగా హతుడి సోదరి గమనించింది... వారి చెప్పే సమాధానాలు సెట్ అవ్వలేక ఆమె కేకలు వేసి అందరినీ పిలిచింది...దీంతో వారు శవాన్ని వదిలేసి పారిపోయారు...

మరింత సమాచారం తెలుసుకోండి: