పై సామే పరమాత్మ అని అంటుంటారు.. అలాంటిది ఇప్పుడు లోకం అలా మారింది.. డబ్బుల కోసం కేవలం అమ్మాయిల ను నమ్మించి మోసం చేస్తున్నారు..అందుకే అమ్మాయిల పై అఘాయిత్యాbలు కూడా ఎక్కువ అవుతున్నాయి...సొంత ఫ్రెండ్ తన స్వార్థం కోసం మరో ఫ్రెండ్ నగ్నంగా ఫోటో ల ను తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.. అలాంటి ఇప్పుడు సోషల్ మీడియాbలో వైరల్ అవుతున్నాయి.. 

 

 

సోషల్ మీడియా స్నేహాలు అనర్థాల కు దారి తీస్తున్నాయి. యువతుల ను ఫ్రెండ్ షిప్ పేరు తో నమ్మించి వంచనకు గురిచేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సోషల్  మీడియా ద్వారా పరిచయమై న యువకుడు యువతి అసభ్యకర ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరించి డబ్బులు గుంజేందుకు యత్నించి అడ్డంగా దొరికి పోయిన ఘటన తాజాగా చెన్నై లో వెలుగు చూసింది.

 

 

 

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిల కు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడుతుండేవాడు. తనకి 20 ఏళ్లేనని.. స్టైల్‌ గా ఉన్న యువకుల ఫొటోలు అప్‌లోడ్ చేసేవాడు. సోషల్ మీడియా ద్వారా చెన్నై కి చెందిన ఓ యువతి తో స్నేహం కుదిరింది. కొద్ది రోజులు చాటింగ్ చేయడం తో ఇద్దరి మధ్య రిలేషన్ బలపడింది..అదే అదును గా చూసుకున్న ఓ ఫ్రెండ్ అమ్మాయి జీవితాన్ని  ఆడుకున్నడట..

 

 

 

ఆ తర్వాత దినేష్ అప్పటి నుంచి బెదిరింపు లకు దిగాడు.. లేకుంటే వీడియో లు లేక్ చేస్తానని చెప్పుకొచ్చారు.. సమయం లో మాటు వేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు దినేష్ స్నేహితుడి ని పట్టుకుని పోలీసులకు అప్పంగించారు. వేధింపుల కేసు నమోదు చేసిన చెన్నై లోని ఎలిఫెంట్‌గేట్ పోలీసులు దినేష్ స్నేహితుడు రాజేష్‌ని తమ స్టైల్లో విచారించడం తో దినేష్ వివరాలు చెప్పేశాడు.  వేరే ప్రాంతం లో ఉన్నా దినేష్ ను అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: