ప్రస్తుతం కరోనా వైరస్  దేశాలను కబళిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది కరోనా  వైరస్. కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం.. అక్కడ ఆహార ధాన్యాలు కూడా కరువవడం .. కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స అందించడానికి వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో రోజురోజుకూ కరుణ వైర్లెస్ మిత్రులతో అందరికీ ప్రాణభయం పట్టుకుంది పాకిస్తాన్లో. ఈ క్రమంలోనే భారత్ను సహాయం చేయాలంటు  పాకిస్తాన్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడు భారత్ పై  తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగే పాకిస్తాన్ ప్రస్తుతం వెంటిలేటర్లు ఇవ్వండి ఆహారధాన్యాలు ఇవ్వండి అంటూ వేడుకుంటుంది. 

 


 అయితే పాకిస్తాన్ ఓ వైపు తమ దేశానికి వెంటిలేటర్లు కావాలని.. ఆహారధాన్యాలు కావాలి అంటూ కోరుకుంటూ ఉండగా మరోవైపు భారత్ పై ఎటాక్ చేసేందుకు ఉగ్రవాదులను కూడా ఉసిగొల్పింది పాకిస్తాన్. గతంలో కాశ్మీర్ అంశం విషయంలో వివాదం కతో  ఇండియా నుండి అన్ని ఎగుమతులను రద్దు చేసుకుంది పాకిస్తాన్. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రజలందరూ ఇంటికే పరిమితం.. కరణంగా కాశ్మీర్ లో ఏదైనా విధ్వంసం సూచిస్తే సరిపోతుంది అని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు సమాచారం. 

 


 దీనికోసం ఉగ్రవాదులను భారత పైకి ఉసిగొల్పింది పాకిస్తాన్
 . తినడానికి తిండిలేక ఉండడానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ కరోనా  లాంటి కష్టకాలంలో కూడా ఉగ్రవాదులను పంపి భారత ఇబ్బంది పెడుతుంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పటికే ఉగ్రవాదులు భారత బోర్డర్ కి వచ్చే కాల్పులు జరపగా ప్రస్తుతం చార్మ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ కరోనా భయాన్ని    ప్రపంచ పట్టించుకోదు అనుకుంటుంది పాకిస్తాన్. ఎందుకంటే కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాలు వారి ఏడుపు వారు ఏడుస్తున్నారు. అందుకే ఎవరూ పట్టించుకోరని ధైర్యంతో పాకిస్తానీ ఇలా చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: