ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న కరోనా  వైరస్ నుంచి గబ్బిలాల నుండి  సోకింది అన్నది చైనా ఎప్పటినుంచో చెబుతున్న వాదన . అయితే కేవలం ఒక గబ్బిలాల  నుంచి మాత్రమే ఈ వైరస్ సోకింది అని మిగతా ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ కొంతమంది శాస్త్రవేత్తలు క్రమంగా తెరమీద వస్తున్నారు. ఇలాంటి శాస్త్రవేత్తలు ఎక్కువగా చైనాకు మద్దతుదారులే  ఉన్నారు. గతంలో కరోనా వైరస్  పై పరిశోధనలు చేసి ఆపేసినట్టుటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. అయితే కేవలం ఇక గబ్బిలాల  నుంచి మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటే ప్రపంచవ్యాప్తంగా గబ్బిలాలు ఉన్న ప్రతి చోట ఈ వ్యాధి ఇప్పటికే వచ్చేసి ఉండాలి కదా. 

 

 అంతే కాకుండా గబ్బిలాలను  ఇవాల్టికి మళ్లీ తింటున్న చైనా ఎలా ప్రశాంతంగా ఉండ గలుగుతుంది. ప్రస్తుతం చైనాలో కరొనా వైరస్  తగ్గడంతో గబ్బిలాలను మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నారు. గబ్బిలాలు తినడం చైనీయులు మళ్లీ ప్రారంభించారు. అంటే గబ్బిలాల  నుంచి వస్తుంది అని మొదటి నుండి  వాదన వినిపించిన చైనా ప్రభుత్వం గబ్బిలాల్లో  వైరస్ తగ్గిపోయేలా చేశారా  అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు . ఒకప్పుడు గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వచ్చింది అన్న  చైనీయులు ప్రస్తుతం అవే గబ్బిలాలను  ఎలా తింటున్నారు  అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

 

 కానీ వైరస్ గబ్బిలాల  వల్ల వచ్చి  ఉంటే ప్రస్తుతం పలు దేశాల్లో  కూడా చాలామంది గబ్బిలాలు తింటూ ఉంటారు. వారికి కూడా ఈ వైరస్ వచ్చి ఉండాలి. కానీ అక్కడ మాత్రం ఈ వైరస్ జాడే లేదు. చైనాలో రెండవసారి గబ్బిలాలను తింటున్నారు కానీ రెండోసారి వైరస్ మాత్రం రాలేదు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా అడవుల్లో గబ్బిలాలు ఉన్నాయి అదే చోట గిరిజనులు కూడా నివసిస్తున్నారు వారికి ఎందుకు రాలేదు. అదే సందర్భంలో గబ్బిలాల నుంచి వచ్చిన వైరస్ అయి ఉంటే ఈపాటికి మందు కనుకునేవాళ్లం కదా..లేదా  గబ్బిలాలు అన్నింటిని చంపేస్తే సరిపోతుంది కదా. అయితే ఒకవేళ గబ్బిలం నుంచి వచ్చింది నిజమే  అయితే ఇప్పటివరకు చైనాలో ఒక్కరు కూడా మిగలకూడదు కదా   అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు . సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: