ప్రస్తుతం అమెరికాలో హాట్ హాట్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జాతి వివక్ష అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాతుకుపోయి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఏకంగా అన్ని రాష్ట్రాల్లో  ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా తమకు వ్యతిరేకంగా నిరసనలకు మద్దతు ప్రకటిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాయి . దీంతో దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  అమెరికాలో  హాట్ హాట్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే దేశీయ బలగాలు దేశ వ్యాప్తంగా నిరసనలు కంట్రోల్ చేసేందుకు వెళుతుండగా.. అప్పటికి కంట్రోల్ కాకపో తే సైన్యాన్ని రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది అమెరికా ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అక్కడ ఎవరూ వినే పరిస్థితిలో మాత్రం లేరు. 

 


 తాజాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో  వింత కోణం బయటపడింది. ముఖ్యంగా అక్కడ నల్లజాతీయులు తెల్లజాతీయులు అనే జాతి వివక్ష మొదలై అది ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ కు  చెందిన ఒక లాయర్ అక్కడి కోట్లాధిపతి గా కొనసాగుతున్నారు.ఆమె  కారులో వచ్చి  పెట్రోల్ బాంబులు వేసింది. ఇది  గమనించిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమె కారులో కూడా మరో పెట్రోల్ బాంబు  కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంటే విదేశాల నుంచి ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్లలో... భారతీయులు సహా పలు దేశాల కు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పని వారు చేసుకుంటూ సైలెంట్ గా బతుకుతున్నారు. 

 


 విధ్వంసాలకు మాత్రం పాల్పడడం లేదు. కానీ ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం... ఎంత విధ్వంసం చేస్తే అంత గొప్ప వాళ్ళం అనుకునే విధంగా ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇక వీరితోపిచ్చి ఏ  స్థాయికి  వెళ్ళింది అంటే.. తాము ఎలాగో  కోటీశ్వరులం కాలేం కాబట్టి మంచి స్థాయిలో ఉన్న వాళ్లని  కింది స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు సృష్టిస్తున్నారు అని అంటున్నారు.ఇక తాజాగా  అమెరికాలో గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ వ్యాపార వాణిజ్యాలు మూలమైనది టూరిజం..  ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ద్వారా విదేశాల నుంచి వచ్చే టూరిస్ట్ లు  ఆగి పోయి అక్కడ ఆర్థిక వ్యవస్థ  దెబ్బతినాలనే  ఉద్దేశంతోనే ప్రస్తుతం ఇలాంటి హింసకి  పాల్పడుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: