ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మీడియాలో ఎక్కడ చూసిన భారత చైనా సరిహద్దుల్లో వివాదం గురించి మాట్లాడుకుంటున్నారు. యుద్ధం జరిగితే ఏమవుతుంది.. జరగక పోతే ఏమవుతుంది అనే చర్చ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు ఇరుదేశాల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇండియా కు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో ఒక సంచలనం కథనం ప్రచురితమైంది, ఇది విని  చైనా ఒక్కసారిగా ఉలిక్కి పాటకు గురైంది. 

 


 అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి పరిశోధన లో ఉన్నటు వంటి కీలక వివరాల ను భారత ఉపయోగించుకో బోతుంది... భారత్ కి ఆ కీలక మైనటువంటి ఆయుధ సంపత్తి చేరింది అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయ మీడియా లో వచ్చింది. యారో 3 అనే ఒక ఆయుద్దా న్ని  భారత్కు పంపాయట  అమెరికాలో ఇజ్రాయిల్ . అమెరికా ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కలిపి సంయుక్తంగా ఈ ఆయుధాన్ని సిద్ధం చేశాయి. ఇలాంటి ఒక పవర్ఫుల్ ఆయుధం భారత్ చేతికి వచ్చింది అని అంతర్జాతీయ మీడియాలో చెప్పుకుంటున్నారు. 

 


 ఒకవేళ ప్రత్యర్థుల  నుంచి సైన్యాలు మిస్సైల్ భారత్ పైన వదిలిపెడతే.. ప్రస్తుతం ఈ ఆయుధం ఆటో మేటిక్ గా రియాక్ట్ అయి వాటిని ఎంతో సులభంగా ధ్వంసం చేయగలదు. ఇదంతా  చూస్తుంటే ఇతర దేశాల నుంచి చైనా పై పోరాడేందుకు భారత్ కి  ఎంతగానో సహకారం అందుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.రష్యా నుంచి కూడా ఆయుధాలను సత్వరంగా భారత్కు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా... మరోవైపు అమెరికా ఇజ్రాయేల్ దేశాల కూడా ఒక అద్భుతమైన ఆయుధాన్ని భారత్ కి అందించటం  శుభ పరిణామమని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: