ప్రస్తుతం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా దేశంలో మాత్రం ఈ మహమ్మారి వైరస్ పూర్తిగా కంట్రోల్ లో ఉంది.దీంతో ప్రపంచ దేశాలు చైనాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నాయి.ఇక చైనా దేశానికి కరోనా వైరస్ గురించి తెలుసుకునేందుకు పరిశోధకులు వెళితే చైనా ఏదో అడ్డంకి సృష్టిస్తూనే ఉంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ తో మిత్ర దేశమైన పాకిస్తాన్ లో కూడా ఎంతో మంది మరణించిన విషయం తెలిసిందే.
కేవలం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కారణంగా నే కాకుండా.. ఆంత్రాక్స్ లైక్ అనే మరో వైరస్ కారణంగా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎంతోమంది మరణిస్తున్నారు అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం బయో యుద్ధం కోసమే ఆంత్రాక్స్ అనే సరికొత్త వైరస్ వ్యాప్తి చెందేలా చేసి.. ఉగ్రవాదుల ద్వారా భారత్ లోకి ప్రవేశపెట్టాలని ప్రస్తుతం చైనా పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొత్త వైరస్ పాకిస్తాన్ లో ఎంత మంది ప్రాణాలను తీస్తుందట.
పాకిస్థాన్ కి సంబంధించినటువంటి పలు ప్రాంతాలలో ఆంత్రాక్స్ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చైనాలో బయో వెపెన్ ల్యాబ్ ఉంటే అనుమానం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చైనా చెప్పుచేతుల్లో ఉండే పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని చైనా బయో వెపెన్ లాబ్స్ నిర్వహిస్తుండటం చేస్తుందట. ఇక ఈ ప్రయోగాల్లో వచ్చినటువంటి వైఫల్యం కారణంగా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆంత్రాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది అన్న వాదన ప్రస్తుతం అంతర్జాతీయంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చైనాలో నుంచి వెలుగులోకి వచ్చిన కరోడ్ వైరస్ కూడా ఒక బయో వెపెన్ అని ప్రస్తుతం ప్రపంచమంత ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న తరుణంలో... ఆంత్రాక్స్ అనే మరో కొత్త వైరస్ గురించి కూడా వెలుగులోకి వస్తూ ఉండడం మరింత సంచలనంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి