పరిస్థితి కాస్త విషమంగా ఉన్న 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించడం జరిగింది.ఇక సమస్యపై కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించడం జరిగింది. ఇందులో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైరాలజిస్ట్ అనినాష్ దేవ్, ఎన్‌సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి ఉన్నారు.
మంగళవారం ఉదయం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ బృందాన్ని ఆదేశించడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి