ఈ క్రమంలోనే టిబెట్ విషయంలో అమెరికా చైనా మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది రోజురోజుకు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి . ఇక ఇటీవల మరోసారి టిబెట్ విషయంలో అమెరికా జోక్యం పై స్పందించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.టిబెట్ బిల్లుపై సంతకం చేయొద్దు అంటూ ఇటీవల ట్రంపు కి వార్నింగ్ ఇచ్చింది. టిబెట్ తైవాన్ హాంగ్కాంగ్ సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా చైనాకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు అంటూ తెరిపించిన... వన్ చైనా పాలసీలో భాగంగా ఇది కూడా ఒక భాగమే అంత జరుగుతుంది.
ఈ విషయంలో ఇతర దేశాలు కలుగజేసుకోవటం సరి కాదు అంటూ సూచించింది . ఒకవేళ అమెరికా చైనా వాళ్ల పై చర్యలు తీసుకుంటే ఆ చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది అంటూ చైనా స్పష్టం చేసింది, టిబెట్లో దలైలామా వారసత్వానికి సంబంధించినటువంటి అంశంలో జోక్యం చేసుకోకూడదు అంటూ అమెరికాకు సూచించింది శీను. టిబెట్ లోని కేవలం ప్రజలు మాత్రమే దలైలామా ఎంపిక చేసుకోవాలని అమెరికా టిబెట్కు సూచించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయారు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి