అయితే ఇలా గ్యాస్ బుకింగ్ చేసిన సమయానికి సిలిండర్ డెలివరీ అయ్యే సమయానికి రోజుల వ్యవధి పడుతుండటంతో ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇక నుంచి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు అన్నది తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న రోజు వంటగ్యాస్ ను డెలివరీ చేసే విధంగా ఇటీవలే oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిని అమలులోకి తీసుకురావడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. తద్వారా ఇక నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే అదే రోజు కేవలం నిమిషాల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది.
దీనికోసం ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో ఒక నగరం లేదా ఒక జిల్లాలను ఎంపిక చేయనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ సరికొత్త విధానం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ సరి కొత్త నిబంధన అమలులోకి తీసుకు వచ్చేందుకు oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కసరత్తులు చేస్తుంది. ఇక ఈ సరికొత్త రూల్ అమలు చేయడం ద్వారా 14 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి