ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గొడవలు స్నేహ బంధుత్వాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సర్వేసాధారణమే. ఒక దేశానికీ ఇంకో దేశానికి మధ్య యుద్ధం ఏ రకంగా అయిన జరగవచ్చు. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గతంలో యుద్ధాలు జరిగాయి. ఒకటో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగిపోయింది. అలాగే మన భారతదేశానికి పాకిస్తాన్ కి కూడా గతంలో యుద్ధాలు  జరిగిన సంగతి తెలిసిందే.

మన భారతదేశం అహింసా మార్గంలో వెళితే పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు హింసనే కోరుకుంటుంది. ప్రతిసారి మన విషయంలో తల దూరుస్తూ మనతో ఎప్పుడూ కూడా వైరం పెట్టుకుంటుంది పాకిస్తాన్..క్రికెట్ గేమ్ విషయంలో కూడా మనం ఆటగా తీసుకుంటే పాకిస్తాన్ మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. మన భారతదేశం అంటే చాలు పాకిస్తాన్ కి కుళ్ళు.. ఎందుకంటే మనం వాళ్ళ కంటే బాగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి. అలాగే వారి కంటే అన్ని రంగాలలో మనం దూసుకుపోతున్నాం. విద్య, వైధ్య, క్రీడా, పారిశ్రామిక, ఉద్యోగ రంగాలలో పాకిస్తాన్ కంటే మనం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. అది ఎంతమాత్రం పాకిస్తాన్ కి నచ్చడం లేదు. అందుకే ఎప్పుడు మనల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్.

ఇక తాజాగా మన భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. తాజాగా పాకిస్తాన్ కి చెందిన కొందరు ఉగ్రవాదులు మనకు దొరికారు. అందులో 18 సంవత్సరాల లోపు మైనర్లు కూడా వున్నారు. పాకిస్తాన్ సిగ్గు లేకుండా వారికి ఉగ్రవాదం నేర్పి భారతదేశం పై దాడికి వారికి రెచ్చగొట్టినట్టు చేసిందని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ చెప్పటం జరిగింది.దీన్ని బట్టి పాకిస్తాన్ కి భారత దేశాన్ని కదిలిస్తే ఏమవుతుందో పూర్తిగా అర్ధమయ్యి ఉంటుంది. ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: