ఇక కరోనా మహమ్మారి ప్రపంచమంతటా చాలా ఘోరంగా విజ్రుంభిస్తుంది. అలాగే దేశంలో కూడా చాలా దారుణంగా కరోనా విలయతాండవం చేస్తుంది.ఇక దేశం అంతటా వ్యాపించి కొన్ని వేలాది కుటుంబాలని పొట్టనబెట్టుకొని బలి తీసుకుంటుంది.కరోనా కేసులు రోజు రోజుకి చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇక ఎక్కడ చూసిన కరోనా కేసులు మితి మీరిపోతున్నాయి. రోజు రోజుకి ఈ మహమ్మారీ చాప కింద నీరుల వ్యాపిస్తూనే వుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. రోజు రోజుకి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారువుతుంది.ఇక ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు,ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.అంతలా విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి.కేసులు మితిమీరిపోతున్నాయి. ఇక అలాగే ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.ఆంధ్రప్రదేశ్ లో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.ఇక చాలా మంది చనిపోతున్నారు. ఇక చిత్తూరు లో కూడా ఈ కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.


ఇక హిందూపురంలో కూడా కరోనా విలయ తాండవం చేస్తుంది. అక్కడ కూడా కేసులు మితి మీరిపోతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా ఎక్కువైపోయాయి. ఇక హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలలో 15 మంది కరోనా రోగులు మరణించారు.. వారిలో 8 మందికి ఆక్సిజన్ అందక విగత జీవులయ్యారు. దీనిపై ఆ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.. కోవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు సుమారు 15 మంది చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి.వీలైతే బయటకి రాకుండా జాగ్రత్తగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: