కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ప్రధాన మంత్రులు అయ్యారు. ఇందులో ఒకరు దివంగత నేత ఇందిరాగాంధీ. ఈమె మన భారత దేశానికి మొట్టమొదటి మరియు ఏకైక  మహిళా ప్రధాని. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 1966 నుంచి 1977 వ సంవత్సరం వరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 1988 4వ సారీ ప్రధాన మంత్రిగా పనిచేశారు దివంగత నేత ఇందిరాగాంధీ. అయితే.. ఇందిరాగాంధీ దుండగుని కాల్పుల్లో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. 

అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా  ప్రముఖ వ్యాపారవేత్త,  ఆర్ పి జి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయోంకా  ఓ లెటర్ ను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మరియు పలు సంస్థల వ్యవస్థాపకుడు కె ఆర్ డి టాటాకు 1973 సంవత్సరంలో ఓ లేఖ రాశారు. అయితే అంతకు ముందు ఇందిరాగాంధీకి కి తన కంపెనీకి చెందిన ఫర్ ఫుమ్  బాటిళ్లను జె.ఆర్.డి టాటా పంపారు. ఈ నేపథ్యంలోనే జె.ఆర్.డి.టాటా కు ఇందిరాగాంధీ లేఖ రాశారు. "డియర్ జె.ఆర్.డి టాటా... మీరు పంపిన ఫర్ ఫుమ్ బాటిల్ లు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 

వాటిని పంపినందుకు థాంక్స్. అయితే నేను సాధారణంగా అసలు ఫర్ ఫుమ్ బాటిళ్లను వాడను... ఇప్పటి వరకు ఎప్పుడూ వాడలేదు. కానీ మీరు అభిమానంతో ఆ ఫర్ ఫుమ్  బాటీళ్ళను పంపించారు. మీరు  పంపినందుకు అయినా ఆ  పర్ ఫ్యూమ్ బాటిళ్ళను వాడతాను. దీనిపై మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే నిస్సందేహంగా చెప్పండి" అంటూ దివంగత నేత ఇందిరాగాంధీ పేర్కొన్నారు. అయితే ఇందిరా గాంధీ రాసిన ఈ లేఖను... ప్రముఖ బిజినెస్ మ్యాన్  హర్ష గోయోంకా.. తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.  అలాగే.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు దిగ్గజ పారిశ్రామికవేత్త మధ్య జరిగిన ఓ వ్యక్తిగత లేఖ అంటూ ఆ పోస్టుకు రాసుకొచ్చారు  హర్ష గోయోంకా.


 

మరింత సమాచారం తెలుసుకోండి: