హుజూరా బాద్ తీర్పు తో కేసీఆర్ దిమ్మ తిరిగి ప్రెస్ మీట్ ల ప్రెస్ మీట్ లు పెడుతున్నారని... ఆయన రాష్ట్ర ముఖ్యమంత్ర గుండా గిరి చేస్తున్నారా అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్.   హుజూరాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ డ్రామా అనుకుంటున్న నని... కానీ తెలంగాణ ప్రజలు నవంబర్ 2 న నరకాసుర వధ జరిగిందని పండుగ చేసుకున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్.  కేసీఆర్ రైతు వ్యతిరేకి.. రైతు ద్వేషి  అని... కరోన వల్ల ఎంత ఆర్థిక నష్టం జరిగిందో చెప్పు... ని అనాలోచిత చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. నోరు విప్పేతే శుద్ధ అబద్దాలు.. అని... ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్. యుద్ధం ఆరంభం కాదు ని పతనం ఆరంభం అయిందని... యుద్ధం ఎవరి మీద చేస్తావని ప్రశ్నించారు.   

కేంద్రం రా రైస్ ఎంత అయిన కొంటామని చెబుతుందని... వరి వేయొద్దు అంటే మిగతా వ్యవస్థ లను బలోపేతం చేస్తున్నవ అన్నారు. క్లిష్టమైన సందర్భల్లో మీరు మాట్లాడిన మాటలు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని... నీకు, ని పార్టీ కి, నీ కుటుంబానికి ఇక తెలంగాణాలో భవిష్యత్ లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్.  హుజూరా బాద్ ఫలితం తర్వాత ఆ పార్టీలో చాలా మంది పునరాలోచనలో పడ్డారు..Trs పార్టీ నేతలు ఎందుకు గెలిచాము రా అని బాధ పడుతున్న రని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్.   డబ్బులు ఉన్న లేకున్నా స్కీమ్ లు పెడతారు.. ఆభాశు పాలు అవుతారన్నారు. కేంద్రం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అణచివేత చర్యలకు దిగదని... కేసులు వేస్తే తెలుస్తోంది భయం అంటే ఏంటో అని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్.  నా మొఖం అసెంబ్లీ కి పోవాల్సిందే.. ఆయన అసెంబ్లీ ని రద్దు చేసుకుంటే మంచిదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: