హైదరాబాద్ పార్లమెంట్ ను గెలవటమే బీజేపీ లక్ష్యమని.. తెలంగాణ కాషాయ అడ్డ అన్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని పేర్కొన్నారు బండి సంజయ్. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని.. స్పష్టం చేశారు బండి సంజయ్. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మెదలుపెడతామని హెచ్చరించారు బండి సంజయ్. భాగ్యనగరానికి ఐకాన్ గా భాగ్యలక్ష్మీ దేవాలయం నిలిచింది.. పాతబస్తీ హిందులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారని మండిపడ్డారు బండి సంజయ్.
హైద్రాబాద్ పార్లమెంట్ ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామని.. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తామని తెలిప్పరు బండి సంజయ్.  యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటి ? అని నిలదీశారు బండి సంజయ్.  భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయం ను   పునర్నిర్మానం చేస్తమన్నారు బండి సంజయ్.

 
ఉత్తర ప్రదేశ్ లో నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం మాదిరిగానే పాత బస్తీ లోని భాగ్య లక్ష్మి దేవాలయాన్ని నిర్మిస్తమని వెల్లడించారు బండి సంజయ్.  భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మాణం తో పాత బస్తీ లోని టూత్ పాలిష్ ఐకాన్ లన్ని కొట్టుకుపోతాయన్నారు బండి సంజయ్.  పాత బస్తీ లో ఐకాన్  భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయమేనని చెప్పారు బండి సంజయ్.  ముస్లిం ఆడ బిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్న  త్రిబుల్ తలాక్ ను మోడీ రద్దు చేసిండు.. తలాక్ తలాక్ అనే మూడనమ్మకాన్ని మోడీ పక్కకు పెట్టిండన్నారు బండి సంజయ్.  త్రిబుల్ తలాక్ ను మోడీ రద్దు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం ఆడ బిడ్డలు బ్రమ్మ రథం పడుతున్నారన్నారు బండి సంజయ్. ముస్లిం మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకాకుండా పత్వ జారీ చేసేందుకు mim సిద్దమైందని వెల్లడించారు బండి సంజయ్.  MIM ఆగడాల పై ముస్లిం సమాజం ఆలోచించాలన్నారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP