పేరు మోసిన స్మగ్లర్ గా నరహంతకుడిగా పేరుపొందిన వీరప్పన్.. ఎన్నో ప్రాంతాలను గజగజ లాడించారు. ఈయన కూతురు విద్యా రాణి న్యాయ శాస్త్రంలో పట్టుభద్రురాలైన ఇప్పుడు బిజెపి వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ఉపాధ్యాక్షరాలిగా ఎంపికయ్యారు.. సంస్కారమంతమైన వ్యక్తిత్వాన్ని నిర్వచనానికే ఉదాహరణగా ఈమెకు ఇలాంటి పదవి ఇచ్చారని అభినందిస్తున్నారు.. అయితే మరి కొంతమంది మాత్రం దొంగలు బిజెపిలో చేరితే ఎలాంటి క్రిమినల్ కేసులు అయినా ఉండడంతో విమర్శిస్తున్నారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు మాత్రం అసలు ఇలాంటివి పట్టించుకోవడం అంటూ తెలుపుతున్నారు.


స్మగ్లర్ వీరప్ప కర్ణాటక ,తమిళనాడు ప్రాంతాలకు చుక్కలు చూపించారు.. ముఖ్యంగా అటవీ సంపాదన సైతం కొల్లగొట్టి ఎంతోమంది ప్రాణాలను బలి కొన్నారు. స్మగ్లర్ వీరప్పన్ కదలికల పైన పోలీసులు నిగా వేసిన అప్పట్లో అతని పట్టుకోవడం ఒక సవాలుగా ఉండేది.. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులను ఎన్నో ఇబ్బందులను పెట్టడమే కాకుండా హతమార్చారు కూడా వీరప్పన్  పై అనేక వాదనలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అప్పట్లో అడవికి తానే రాజు అంటూ కూడా వీరప్పన్ ప్రకటించుకున్నారు. గతంలో కన్నడలో ఒక డాక్టర్ను సైతం వీరప్పన్ కిడ్నాప్ చేసి 108 రోజులపాటు బందిగా పెట్టుకొని చివరికి ప్రాణాలతో విడిచిపెట్టారు.


ఆ సందర్భంగా కోట్లాదిమంది రాజ్ కుమార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. వీరప్పన్ వల్ల కొన్ని రాజకీయ పార్టీలు కూడా కూలిపోయాయి.. ఇలా ఎన్నో అక్రమాలను చేసిన వీరప్పన్ తమిళనాడు కర్ణాటక చెందిన ఎన్ టి ఎఫ్ అధికారులు సైతం ఎన్కౌంటర్లో చంపేశారు.. అలాంటి వీరప్పన్ కూతురు ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సాంగ్ పరివార్ న్యాయ శాస్త్రంలో పట్టుభద్రురాలయింది. అయితే ఈమెను ఇలా ఎంపిక చేసినప్పటి నుంచి చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు బిజెపి చేసిన పనికి విమర్శిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వీరప్పన్ కుమార్తె కు కీలక పదవి ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: