మరికొన్ని రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోరుబాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కేసీఆర్ పోరుబాట కార్యక్రమం ఈనెల 24 నుండి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బస్సు యాత్ర, రోడ్డు షోలు ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా చేయనున్నారు. మిర్యాలగూడలో మొదలుకానున్న ఈ పోరుబాట కార్యక్రమం సిద్దిపేటలో ముగియనుంది. ఈ కార్యక్రమ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1వ రోజు 24-04-2024
1. మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM
2. సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

2వ రోజు 25-04-2024
భువనగిరి రోడ్ షో - సాయంత్రం 06.00
(రాత్రి బస) ఎర్రవల్లిలో
 
 3వ రోజు 26 -04-2024
మహబూబ్ నగర్ లో రోడ్ షో - 06.00 PM
మహబూబ్ నగర్ (రాత్రి బస)

4వ రోజు 27-04-2024
నాగర్ కర్నూల్ రోడ్ షో - 06.00 PM

5వ రోజు 28-04-2024
వరంగల్ రోడ్ షో - 06.00 PM
వరంగల్ (రాత్రి బస)

6వ రోజు 29-04-2024
ఖమ్మం రోడ్ షో - 06.00 PM (రాత్రి బస)
 
7వ రోజు 30-04-2024
1. తల్లాడ లో రోడ్ షో - 05.30 PM
2. కొత్తగూడెం లో రోడ్ షో - 06.30 PM
కొత్తగూడెంలో (రాత్రిబస)
 
8వ రోజు 01-05-2024
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ లో (రాత్రి బస)

9వ రోజు 02-05-2024
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంకలో (రాత్రి బస)
 
10వ రోజు 03-05-2024
రామగుండం రోడ్ షో – 06.00 PM
రామగుండంలో రాత్రిబస.

11వ రోజు 04-05-2024
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)

12వ రోజు 05-05-2024
జగిత్యాల రోడ్ షో – 06.00 PM
జగిత్యాలలో (రాత్రి బస)
 
13వ రోజు 06-05-2024
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM
నిజామాబాద్ లో (రాత్రి బస)
 
14వ రోజు 07-05-2024
1. కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
2. మెదక్ రోడ్ షో – 07.00 PM
మెదక్ లో (రాత్రి బస)

15వ రోజు 08-05-2024
1. నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
2. పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి లో (రాత్రి బస)

16వ రోజు 09-05-2024
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)
 
17వ రోజు 10-05-2024
1. సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
2. సిద్దిపేట బహిరంగ సభ – 06.30 PM

హైదరాబాద్ లో (రాత్రి బస)

మరింత సమాచారం తెలుసుకోండి: