2019లో.. ఒక కోటి 98 లక్షల 79,421 మంది ఓటు వేశారు.. 2024లో 2 కోట్ల 10లక్షల 56,138 మంది ఓట్లు వేశారు. మొత్తం మీద చూస్తే.. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన.. ఫైనల్ గా వచ్చేసరికి.. ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో.. పోలైన ఓట్లలో మగవాళ్ళ ఓట్ల కంటే ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ పడ్డ మాట వాస్తవమే.. కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే.. మగవాళ్ళ కంటే కూడా మహిళల ఓట్లు తక్కువ పడ్డాయి..
మహిళల ఓట్లు 2 కోట్ల 10 లక్షల 56,137 ఉంటే.. ఒక కోటి 69 లక్షల 82,678 మంది మాత్రమే వేశారు.. అంటే 88 % మాత్రమే ఓటు వేశారు.. పురుషులు మాత్రం చాలా కసిగా ఉన్నారు.. వారు 2కోట్ల 2 లక్షల మంది ఉండగా.. ఒక కోటి 64 లక్షల మంది ఓటు వేశారు.. 89% ఓటు వేశారు.. ఓటు పరంగా చూస్తే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ పర్సంటేజ్ పరంగా చూస్తే పురుషులే ఎక్కువ శాతం ఓటింగ్ ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా ఈ పథకాలు వచ్చే యొక్క మహిళలందరూ తమ మాట వినలేదని పురుషులు కోపంతో ఉన్నటువంటి వాళ్లు జగన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారని.. మరి కొంతమంది ఈ పథకాలు వచ్చిన తర్వాత మహిళలకు పని దొరకలేదని తద్వారా చంద్రబాబు మిద బెట్టింగులు కాసేటువంటి వారు నమ్ముతున్నారు.