టిడిపి పార్టీ కి వెన్నంటుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న వారిలో బీసీ నేతలు అండ ఎక్కువగా ఉంది చెప్పవచ్చు సీనియర్ ఎన్టీఆర్ నుంచి వీరి అండ ఎక్కువగా ఉన్నది.పార్టీ గెలిచిన తర్వాత కూడా సీనియర్ ఎన్టీఆర్ బంధువర్గం పక్కన చేరింది. అయితే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు పార్టీ పగ్గాలు రావడంతో పూర్తిగా రూపురేఖలని మార్చేశారు. కేవలం తమ కులాల వారిని చుట్టు పెట్టుకొని ముందుకు వెళుతున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి అండగా నిలబడిన వారు సీనియర్లు చాలామంది ఉన్నారు. అలా విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతి, శ్రీకాకుళం నుంచి కింజారావు ఫ్యామిలీ, విశాఖలో అయ్యన్నపాత్రుడు, తూర్పుగోదావరిలో యనమల రామకృష్ణుడు .. మీరంతా టిడిపి పునాదుల నుంచే ఉంటున్నారు.


వీరంతా కూడా టిడిపి పార్టీకి పోలింగ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు తెలుగుదేశం ఏపీ ప్రెసిడెంట్గా అచ్చమ్మ నాయుడు ఉన్నారు. కానీ టిడిపి పగ్గాలు లోకేష్ కి ఇవ్వాలని ఆ పార్టీలో తాజాగా డిమాండ్ అయితే ఉన్నది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు అండగా ఉన్నదని ఎన్నో ఏళ్లుగా పేరు ఉన్నది. కానీ ఆ నేతల మొత్తం బీసీ నేతని జాతీయ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని ఆలోచనల ఉంటున్నారట.. వీరితో పాటు సీనియర్ నేతలు కూడా టిడిపి పార్టీలో తామెందుకు కీలక పాత్ర పోషించకూడదని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబంతో సంబంధంలేని మల్లికార్జున కార్గేకు బాధ్యతలు ఇచ్చినప్పుడు ఇప్పుడు టిడిపి కూడా అలా ఎందుకు చేయకూడదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా  టిడిపి పార్టీ అంటే నందమూరి నారా కుటుంబం పార్టీ అన్నట్లుగా ముద్ర పడిపోయింది.. ఒకవేళ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ కి టిడిపి పగ్గాలు ఇస్తే కొంతమంది మౌనంగా ఉన్న మరి కొంతమంది అంగీకరించబోరని విషయం వినిపిస్తోంది. టిడిపి నేతలు వెన్నుపోటు పొడిచారా లోకేష్ కి కనిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: