నేహా శర్మ ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ 1987 నవంబర్ 21 న బీహార్ లో జన్మించింది. నేహా శర్మ తండ్రి అజిత్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. నేహా శర్మ మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి "చిరుత" సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఈ సినిమాలో ఈ అమ్మడు చాలా అద్భుతంగా నటించినప్పటికి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాల్లో వరసగా నటించినప్పటికీ సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. అక్కడ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు.

ప్రస్తుతం నేహా శర్మ సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగు, హిందీ సినిమాలతో పాటు తమిళ, మలయాళం, పంజాబీ సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా రాణించనప్పటికీ తన నటన, అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నేహా శర్మకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.

తన అభిమానులతో ఎప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ ఉంటారు నేహా శర్మ. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో నేహా శర్మ తన అందాలను ఆరబోసింది. డీప్ కట్ బ్లౌజ్ వేసుకుని తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో నేహా శర్మ యమ హాట్ గా ఉందంటూ తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: