కేఎస్ జోహార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టీం లో చీఫ్ సెక్రటరీ (సిఎస్) గా పని చేశారు. ఈయన ఎన్నో సంవత్సరాలుగా తన పదవి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతో గొప్పగా , హుందాగా , బాధ్యతాయుతంగా తన పదవి బాధ్యతలను ఈయన నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమయాల్లో తన అద్భుతమైన పని తనంతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాడు.

ఈయన చేసిన మంచి లో అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కోవడం. 2020 వ సంవత్సరం దేశంలోకి కరోనా అనే మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం దేశం తో పాటు రాష్ట్రాలు కూడా సంసిద్ధం అయ్యాయి. ఇక రాష్ట్రాలు , అందులోని ప్రభుత్వాలు తమదైన కార్యాచరణతో దీనిని కట్టుదిట్టం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా కేస్ లను వీలైనంత తగ్గించడానికి , వచ్చిన వారికి నయం చేయడానికి వారికి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి అనేక పనులను చేసింది. అందులో దాదాపుగా సక్సెస్ కూడా అయింది. ఇకపోతే కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో జగన్ టీం లో జవహర్ రెడ్డి అత్యంత కీలక వ్యక్తిగా ముందుకు సాగారు. ఈయన ఆ సమయంలో ప్రభుత్వానికి ఎన్నో సలహాలు , సూచనలు చేశారు.

వాటిని చాలా వరకు ప్రభుత్వం ఫాలో అయ్యింది. వాటి ద్వారా కరోనాని వీలైనంతవరకు అడ్డుకోవడం మాత్రమే కాకుండా వచ్చిన వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడం , అలాగే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జనాలకు ఎన్నో సదుపాయాలను కల్పించడంలో కూడా ఈయన సలహాలు సూచనలు ఎంతో కీలక పాత్రను పోషించాయి. అలా జగన్ టీం లో చీఫ్ సెక్రటరీగా ఉంటూ జవహర్ రెడ్డి కరోనా సమయంలో ఎంతో క్రియాశీలకంగా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jr