పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ తరుణంలో హైదరాబాద్ వాసులు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఏకంగా 10,000 నుంచి 12,000 మంది రోహింగ్యాలు ఉన్నారని సమాచారం అందుతోంది. రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నచోట కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పవచ్చు.
 
అదే సమయంలో మన దేశంలో బంగ్లాదేశీయులు ఉన్నచోట కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శత్రు దేశానికి అనుకూలంగా జెండాలు పట్టుకున్న వాళ్లు, అనుకూలంగా కామెంట్లు చేసే వాళ్ల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్ వాసులు సైతం ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తే మంచిదని చెప్పవచ్చు.
 
సోషల్ మీడియా పోస్టుల విషయంలో సైతం ఒకింత అప్రమత్తంగా ఉంటే మంచిది. దేశ రక్షణ కొరకు మనం సైతం సైన్యంలా అడుగులు వేయాల్సిన అవసరం అయితే అనుమానం ఉన్న వ్యక్తుల గురించి 100 లేదా డైరెక్ట్ గా కలిసి పోలీసులకు సమాచారం ఇస్తే మంచిదని చెప్పవచ్చు. హైదరాబాద్ వాసులు, ప్రధాన నగరాల వాసులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం లేదు.
 
మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ నిర్లక్ష్యం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాణాల ఖరీదు అవుతుంది. హైదరాబాద్ వాసులు ఒక విధంగా ఇది మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన దేశంలోనే ఉంటూ ఇతర దేశాలకు అనుకూలంగా పని చేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తం కావాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: