ఈ మధ్యకాలంలో యువత అనేక వికృత చేష్టలు చేసినట్లు ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో యువత శృంగార కోరికల్ని వ్యక్తీకరించే తీరు సమాజంలో కొత్తదనం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తీకరణ సామాజికంగా ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లోకి దారి తీస్తోంది. తాజాగా ఒక సినిమా థియేటర్‌లో తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో నుంచి పోస్ట్ అయిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక సినిమా థియేటర్‌లో కుర్చీల పక్కన కండోమ్‌లు తొడిగిన కీర దోసకాయలు కనిపించాయి. వాటి పక్కనే వాడిపడేసిన టిష్యూ పేపర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఓ కుర్చీలో మొబైల్ ఫోన్ కూడా పడి ఉంది.

అయితే, ఈ ఫొటో ఎక్కడ తీసిందీ..? ఏ సినిమా చూసేందుకు వెళ్లారన్న వివరాలు అందుబాటులో లేవు. అయితే, వెంట తీసుకెళ్లిన ఆ దోసకాయలుతో శృంగార కార్యకలాపాలు జరిగాయని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఇకపోతే, ఈ ఫొటోపై నెటిజన్లు వినోదంగా స్పందిస్తున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ లో చేయడం ఎంతవరకు సంజసం అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరి కొందరేమో సినిమా చూడాలని వచ్చారా..? లేక ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి వచ్చారా అని కాస్త కాటు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రస్తుత సమాజం చెడిపోతున్నట్టు మరికొందరు వారి వాదనలలోనూ కామెంట్ రూపంలో తెలుపుతున్నారు

ఇలాంటి ఘటనలు యువతలో మానసిక స్థితి, వ్యక్తిగత విలువలపై ప్రశ్నలు తీసుకొస్తున్నాయి. స్వేచ్ఛ అవసరం అయినప్పటికీ, అది పరిమితులు మించి వెళ్లినపుడే సామాజికంగా సమస్యలుగా మారుతుంది.శృంగారంపై అవగాహన పెరిగిన కాంటెంపరరీ సమాజంలో ఈ రకమైన ఘటనలు కొన్ని దృష్టాంతాలుగా నిలుస్తున్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వ అభివృద్ధే ఈ పరిస్థితులకు పరిష్కారం కావొచ్చని నిపుణుల అభిప్రాయం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: