అయితే ఈ నిర్ణయం పట్ల కొంతమంది పాజిటివ్ గా ఉన్న మరి కొంతమంది మాత్రం ఉన్న ఇల్లును కూడా కూల్చేశాడు అంటూ ఘాటు ఘాటుగా శాపనార్థాలు పెట్టారు . ఒక వ్యక్తి అయితే "ఆ ఇల్లు కూల్చేటప్పుడు మమ్మల్ని కూడా కూల్చేసుంటే సగం పీడా విరగడైపోయిండేది అంటూ వెక్కివెక్కి మీడియా ముందే ఏడ్చాడు". ఆ హైడ్రా పాపం ఊరికే పోదు అంటూ చాలామంది పొలిటిషియన్లు కూడా రేవంత్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోలేదు. నేను చేసేదే కరెక్ట్ అంటూ ముందుకు వెళ్లిపోయాడు . కాగా ఇప్పుడు అలాంటి రేవంత్ రెడ్డి ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
బంగారం లాంటి అవకాశాన్ని చేతులారా వదిలేసుకున్నాడు అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహించేవారు గులాబీ పార్టీ పెద్దలు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న వేళల్లో ఆవిర్భావ వేడుకలు పండగల జరిగేటివి . గ్రాండ్గా చేయడమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకునే అంత హంగామా చేసేది గులాబీ పార్టీ. రీజన్ ఏంటో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా సింపుల్ గా ఆవిర్భావ వేడుకలను జరుపుతూ ఉండడం ఆయనకి నెగిటివ్గా మారింది .
తెలంగాణ రాష్ట్రం హైలెట్ అవ్వడానికి ఏ ఒక్క విషయాన్ని కూడా మిస్ చేసుకోవడం లేదు రేవంత్ రెడ్డి . అయితే ఎందుకు ఇప్పుడు ఆయన ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు..? అంటూ మాట్లాడుకుంటున్నారు పెద్దలు . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతున్నాడు రేవంత్ రెడ్డి . కానీ దానికి సంబంధించిన పల్స్ బజ్ మాత్ర, ఎక్కడ కనిపించట్లేదు . ఏదో తూతూ మంత్రంగా ఫినిష్ చేస్తున్నాడు అని అంటున్నారు జనాలు. ఒకవేళ ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలో ఉంటే మాత్రం తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ భావన అన్ని కూడా హైలెట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని హైలైట్ గా జరుపుకునేది అని మాట్లాడుకుంటున్నారు . అధికారంలో ఉన్న వారు ఏం చేయాలన్నా ఈజీగా చేసేస్తారు . కానీ ఎందుకు రేవంత్ రెడ్డి విషయంలో వెనకడుగు వేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసినా సరే దానికి పెద్ద రీజనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంత సింపుల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుతున్నాడు అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండనే ఉంటుంది అంటున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు . చూడాలి మరి రేవంత్ రెడ్డి త్వరలోనే ఎలాంటి షాక్ ఇస్తారు అనేది..??