రోజు రోజుకి పాలిటిక్స్ మరింత గబ్బు స్థాయిలో దిగజారిపోతున్నాయి అనడంలో సందేహం లేదు . ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా కొంతమంది పర్సనల్ ఇష్యూస్ ని టార్గెట్ చేసి  వ్యక్తిగత జీవితం పై నిందలు వేస్తున్నారు.  మరి ముఖ్యంగా రీసెంట్గా పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ లైఫ్ లో జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే . పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.  సాధారణంగా ఇలాంటి నిందలు ఆరోపణలు ఏవి పెద్దగా రవ్‌జోత్ సింగ్ పై రావు . ఆయన నితి నిజాయితీగా ఉంటాడు అని ఎప్పటినుంచో జనాలు చెప్తూ వచ్చేవారు .


అలాంటి పంజాబ్ మంత్రి రబోత్ సింగ్ పై ఈ విధంగా ఒక ఫోటో వైరల్ కావడం సంచలనంగా మారింది.  అయితే దీనిపై రవ్‌జోత్ సింగ్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు. నాకు ఏం తెలియదు అంటూ తెల్చి చెప్పారు.  రోమణి అకాలీదళ్‌ నేత బిక్రమ్‌ సింగ్ మజిథియా ఆ ఫోటోను మార్పు చేసి ఎక్స్ లో పోస్ట్ చేసి పంజాబ్ మంత్రి రబోత్ సింగ్  పరువు తీయాలని చూస్తున్నాడు అంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు . అంతేకాదు పంజాబ్ మంత్రి రబోత్ సింగ్  పార్టీ నుంచి తొలగించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు . దీని పట్ల పంజాబ్ మంత్రి రబోత్ సింగ్  పూర్తిగా ఫైర్ అయ్యారు .



"తాను ఎటువంటి తప్పు చేయలేదు అని .. అది కేవలం మార్ఫ్ చేసిన ఏఐ ఫోటో అని క్లారిటీ ఇచ్చారు".  దీనిపై పంజాబ్ మంత్రి రబోత్ సింగ్  స్పందిస్తూ.." అవి ఏఐతో సృష్టించిన ఫోటోలు.. నాకు ఆ ఫోటోలకు ఎలాంటి సంబంధం లేదు.. నేను అలాంటి వాడిని కాను . నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను . వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయాలి. లేకపోతే వాళ్లపై పరువు నష్టం దావా వేస్తాను .. చట్ట పరంగా ముందుకు వెళ్తాను " అంటూ హెచ్చరించారు కానీ ఆయన స్పందించేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది . ఇప్పుడు పంజాబ్ మంత్రి పంజాబ్ మంత్రి రబోత్ సింగ్  ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తెగచక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే ఈ ఫోటోలు నిజమా ..? లేకపోతే ఏఐతో సృష్టించినవా..? చాలామంది ఈ ఫొటోస్ చూస్తే ఏఐ సృష్టించినవి కావు అని వాళ్ళిద్దరూ అక్కడ బట్టలు లేకుండా అలా పడుకొని ఉంటే అది ఏఐ ఫోటో అని ఎలా చెప్తారు..? అని ఘాటు ఘాటు గా విమర్శిస్తున్నారు.  మరి కొంతమంది మాత్రం ఈ ఫోటో పై అభ్యంతర కామెంట్స్ అన్ని పెడుతున్నారు . బట్టలు లేకుండా మంత్రి హాట్ ఫిగర్ తో బం చిక్ బం అంటూ ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: