
లోకేష్ కామెంట్ల ద్వారా జగన్ ను అరెస్ట్ చేయడానికి అవసరమైన ఆధారాలను ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నారని భోగట్టా. కుంభకోణాల్లో బయటపడే మొత్తం తక్కువని శోధిస్తే దొరికే మొత్తం ఎక్కువని సమాచారం అందుతోంది. పెద్దిరెడ్డి ఖాతాకు అదాన్ డిస్టిలరీ ఖాతాల నుంచి ముడుపుల సొమ్ము ముట్టిందని భోగట్టా. జగన్ దగ్గరికే బంగారం వెళ్లిందని ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తోంది.
పూర్తిస్థాయిలో ఆధారాలతో జగన్ ను ఈ కేసులో ఇరికించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. మరి జగన్ రాబోయే రోజుల్లో ఈ కేసుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారో లేక ఈ కేసు నుంచి బయటపడతారో చూడాల్సి ఉంది. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
జగన్ మాత్రం ఈ కేసుల గురించి అస్సలు భయపడటం లేదు. జగన్ తెలివైన వ్యూహాలతో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా, ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా జగన్ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ పొలిటికల్ గా మళ్ళీ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు