పాకిస్తాన్ ఈ దేశం చాలా చిన్నదే.. కానీ ఇక్కడ ఎక్కువ మంది తీవ్రవాదులు ఉంటారు. అంతేకాదు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఏకైక దేశం ఇదే అని చెప్పవచ్చు. అలాంటి పాకిస్తాన్ భారతదేశంతో తలపడుతూనే ఉంటుంది. నిజానికి భారత ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ని మొత్తం లేకుండా చేయవచ్చు. కానీ ఇండియా ఓపికను  పాకిస్తాన్ చులకనగా తీసుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో దాడి చేసి చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఇదిలా కొనసాగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుగజేసుకొని యుద్దాన్ని ఆపేశారు. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఒక వింత వాదన చేసింది. 

తాజాగా ఐక్యరాజ్య సమితి తీవ్రవాదుల జాబితాను రిలీజ్ చేసింది. వాళ్లపై నిషేధాలు కూడా విధించింది. వాళ్లపై చర్యలు కూడా తీసుకోవాలని ప్రకటన చేసింది. వారంతా అంతర్జాతీయ తీవ్రవాదులు అంటూ పేర్కొంది. అయితే ఈ జాబితాలో ప్రతి ఒక్కరు ముస్లిం మతానికి చెందిన వారే ఉన్నారు. ఇందులో వేరే వ్యక్తులయితే కనిపించడం లేదు. అయితే దీనిపై పాకిస్తాన్ ఒక వింత వాదన చేసిందట.మొత్తం ముస్లింలే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చిందట. నిజానికి తీవ్రవాదంలో ఎవరు ఉంటే వారిని పట్టుకొచ్చి వారి జాబితాను రిలీజ్ చేసింది. ముఖ్యంగా ముస్లిం మతానికి చెందిన వ్యక్తులే ఇందులో ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల ముస్లింలు ఫీల్ అవుతారని పాకిస్తాన్ చెప్పుకోస్తోంది.

దీన్నిబట్టి అందరూ ముస్లింలు తీవ్రవాదులు ఏమీ కాదు. కానీ తీవ్రవాదంలో ఉన్నది మాత్రం ముస్లింలే. వేరే మతస్తులైనటువంటి  బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఎవరూ కూడా  తీవ్రవాదంలోకి వెళ్లడం లేదు. వారి మతం కోసం గన్నులు పట్టుకొని తిరగడం లేదు. వారి వారి హక్కుల కోసం కొట్లాడుతున్నారు.. కానీ ముస్లింల లాగా తీవ్రవాదులుగా మారి  జనాలను చంపడం లాంటివి చేయడం లేదు. ఈ విధంగా ప్రపంచం మొత్తం అరాచకం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తుల్లో తీవ్రవాదులే ఉన్నారు. అందులో ఉన్న వారంతా మళ్లీ ముస్లిం వ్యక్తులే ఉన్నారు. అలాంటప్పుడు ఐక్యరాజ్యసమితి వారిపై యాక్షన్ తీసుకుంటుంది తప్ప వేరే మతస్తులపై ఎలా తీసుకుంటుందని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: