అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు కచ్చితంగా మెట్రిక్యులేషన్ లేదా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం కూడా కలిగి ఉండాలి.
డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 27 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. (1999 జనవరి2 కంటే ముందు, 1జనవరి 2005 తర్వాత జన్మించి ఉండకూడదు)
మెకానిక్ వెహికల్, కుక్, టెయిలర్ , బార్బర్, సఫాయి, కార్పెంటర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. (2003 జనవరి 2 కంటే ముందు, 2008 జనవరి1 తర్వాత జన్మించి ఉండకూడదు) ఎస్సీ,ఎస్టీ, లకు ఐదు సంవత్సరాలు, ఓబిసి, ఈడబ్ల్యూ అభ్యర్థులకు వయోపరిమితిలో మూడేళ్లు సడలింపు
అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే 19 మే 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబిసి, పురుష అభ్యర్థులు రూ.100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైకోద్యోగులకు ఎటువంటి ఫీజు ఉండదు.
ఆన్లైన్ రాత పరీక్ష, పీఈటి, పిఎస్టి పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇక ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యాల విషయానికి వస్తే.. రూ.21,700 నుంచి రూ.69,100 జీతం చెల్లిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి