ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అన్ని జట్లు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. అదే సమయంలో ఇక మొదటి సీజన్ కావడంతో  ఆయా ఫ్రాంచైజీలు  ఇక తమ జట్లకు ఎవరిని కెప్టెన్గా నియమిస్తే బాగుంటుంది అనే విషయంపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. క్రమక్రమంగా ఇక ఒక్కో జట్టు కూడా తమ టీం కి కెప్టెన్సీ వహించే ప్లేయర్లను ప్రకటిస్తూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే తమ అభిమాన జట్టు ఇలా ఎవరిని కెప్టెన్ గా మారుస్తుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే  ఇక ఆయా ఫ్రాంచైజీలు  ఎప్పుడు ఎప్పుడెప్పుడు ప్రకటన చేస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫన్ చేసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సదరు ఫ్రాంచైజీ  తమ జట్టు కెప్టెన్ ను ప్రకటించింది.



 ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న మెగ్ లానింగ్  కే సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ  నిర్ణయం తీసుకుంది. ఇలా తమ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్  అనే విషయాన్ని అధికారిక ప్రకటన చేసింది. అయితే ఆమెకు ఇక వైస్ కెప్టెన్ గా టీమిండియా యంగ్ ప్లేయర్ అయినా జమియా రోడ్రిక్స్ ని నియమించింది అని చెప్పాలి. ఇటీవల టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు మెగ్ లావింగ్ కెప్టెన్ గా ఉంది అన్న విషయం తెలిసిందే. ఆమె సారధ్యంలోనే  అద్భుతంగా రానించిన ఆస్ట్రేలియా జట్టు ఇక మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కూడా ఆమె వైఫై కెప్టెన్సీ విషయంలో మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl