మహా శివుని ప్రీతికి స్తోమత, శక్తి ఉన్నవారు వెయ్యి దీపాలు వెలిగించాలి. అలాగే వంద దీపాలు గానీ, ముప్పైరెండు గానీ వెలిగించి శివప్రీతిని పొందవచ్చు నేతితో వెలిగించిన దీపాలు పరమేశ్వరునికి అనంతమైన తృప్తి కలిగిస్తాయి. వరుణ, దేవేంద్రులూ సంతసిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: