కొన్ని కారణాల వలన బ్రహ్మదేవుని సంకల్పంచే బ్రహ్మ వీర్యం స్థలితమై అనేక ప్రదేశాల్లో పడుతుందనీ, ఆ ప్రబావంయ వలన మహాత్ములు ఎందరో జన్మిస్తారనీ, భవిష్య పురాణంలో వ్యాసమహర్షి చెప్పారు.
బ్రహ్మ మానవుడి వలే పాంచభౌతిక శరీరుడు కాదు కాబట్టి వీర్యస్ఖలనం అంటే ఇంద్రియస్ఖలనం కాదు. ‘ వీర్యం’ అంటే శక్తి అనీ ‘ స్ఖలనం’ అంటే స్రవించటం, జారటం అనీ అర్థం.
మరింత సమాచారం తెలుసుకోండి: