పసిడి.. ఈ పేరుతో చాలా మంది కనెక్ట్ అవుతారు. బహుశా బంగారాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నంతలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్స్  అయితే మరీ ఎక్కువ ఇష్టడతారు.అందుకే ఇక్కడ రేట్లు కూడా రోజుకో విధంగా మారతాయి. అయిన మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.బంగారం ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.


ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవసరం. బాగా డబ్బున్న వాళ్లు మాత్రం అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లలో తప్పకుండా అవరమయ్యేది బంగారం. అయితే రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది. దీపావళి నాటికి 60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1925 లో బంగారం ధరలు .. ఇప్పటి బంగారం ధరలను చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు 20 రూపాయల లోపు ఉంటే ఇప్పుడు మాత్రం బంగారం 50 వేలకు పరుగులు పెడుతుంది.

అక్షయ తృతీయ సందర్భంగా 1925 సంవత్సరం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు బంగారం ధర ఎలా ఉందో ఒక సారి చూద్దాం..

1925 – రూ. 18.75
1926 – రూ. 18.43
1927 – రూ. 18.37
1928 – రూ. 18.37
1929 – రూ. 18.43
1930 – రూ. 18.05
1931 – రూ. 18.18
1932 – రూ. 23.05
1933 – రూ. 24.05
1934 – రూ. 28.81
1935 – రూ. 30.18
1936 – రూ. 29.81
1937 – రూ. 30.18
1938 – రూ. 29.93
1939 – రూ. 31.74
1940 – రూ. 36.04
1941 – రూ. 37.43
1942 – రూ. 44.05
1943 – రూ. 51.05
1944 – రూ. 52.93
1945 – రూ. 62.00
1946 – రూ. 83.87
1947 – రూ. 88.62
1948 – రూ. 95.87
1949 – రూ. 94.17
1950 – రూ. 99.18
1951 – రూ. 98.05
1952 – రూ. 76.81
1953 – రూ. 73.06
1954 – రూ. 77.75
1955 – రూ. 79.18
1956 – రూ. 90.81
1957 – రూ. 90.62
1958 – రూ. 95.38
1959 – రూ. 102.56
1960 – రూ. 111.87
1961 – రూ. 119.35
1962 – రూ. 119.75
1963 – రూ. 97.00
1964 – రూ. 63.25
1965 – రూ. 71.75
1966 – రూ. 83.75
1967 – రూ. 102.50
1968 – రూ. 162.00
1969 – రూ. 176.00
1970 – రూ. 184.00
1971 – రూ. 193.00
1972 – రూ. 202.00
1973 – రూ. 278.50
1974 – రూ. 506.00
1975 – రూ. 540.00
1976 – రూ. 432.00
1977 – రూ. 486.00
1978 – రూ. 685.00
1979 – రూ. 937.00
1980 – రూ. 1,330.00
1981 – రూ. 1,800.00
1982 – రూ. 1,645.00
1983 – రూ. 1,800.00
1984 – రూ. 1,970.00
1985 – రూ. 2,130.00
1986 – రూ. 2,140.00
1987 – రూ. 2,570.00
1988 – రూ. 3,130.00
1989 – రూ. 3,140.00
1990 – రూ. 3,200.00
1991 – రూ. 3,466.00
1992 – రూ. 4,334.00
1993 – రూ. 4,140.00
1994 – రూ. 4,598.00
1995 – రూ. 4,680.00
1996 – రూ. 5,160.00
1997 – రూ. 4,725.00
1998 – రూ. 4,045.00
1999 – రూ. 4,234.00
2000 – రూ. 4,400.00
2001 – రూ. 4,300.00
2002 – రూ. 4,990.00
2003 – రూ. 5,600.00
2004 – రూ. 5,850.00
2005 – రూ. 7,000.00
2006 – రూ. 8,400.00
2007 – రూ. 10,800.00
2008 – రూ. 12,500.00
2009 – రూ. 14,500.00
2010 – రూ. 18,500.00
2011 – రూ. 26,400.00
2012 – రూ. 31,050.00
2013 – రూ. 29,600.00
2014 – రూ. 28,006.50
2015 – రూ. 26,343.50
2016 – రూ. 28,623.50
2017 – రూ. 28,877.37
2018 – రూ. 31,370.00
2019 – రూ. 32,525.00
2020 – రూ.56,000
2021 – రూ.49,900 ఇది నిన్నటి ధర మాత్రమే.. నేడు మార్కెట్ ధరలు కాస్త పెచ్చుగానే ఉన్నాయి..ఇప్పుడు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరలు భారీగా పెరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: