భారతీయులు వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని చాలావరకు నమ్ముతారు. ఇంట్లో సుఖ శాంతులు ప్రశాంతత డబ్బులు ఉండాలంటే వాస్తు సరిగ్గా ఉండాలని భావిస్తారు. దానికోసం చాలా పనులు చేస్తుంటారు కూడా. లక్ష్మీదేవిని సంతోష పెడితే పేదవారు కూడా రాజు అవుతాడని, ఆమె ఆగ్రహానికి గురి అయితే రాజు కూడా పేదవాడు అవుతాడు అని అంటారు. అందుకే లక్ష్మీదేవిని సంతృప్తిపరచడానికి పూజలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే తే.గీ అంట గదిలో 4 వస్తువులు కచ్చితంగా ఉండాలి. వాటి పరిమాణం తగ్గిందని లక్ష్మీదేవి కోపం వస్తుందని దానివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటారు. అలా జరిగితే డబ్బులు అవసరం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత కచ్చితంగా ఉండాల్సిన 4 వస్తువులు ఏంటో చూద్దాం.

పసుపు
పసుపు శుభకార్యాలలో ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు. ఆహారానికి రంగం తీసుకోవడంతో పాటు అది సుభాని కూడా కారణంగా పరిగణిస్తారు భారతీయులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పసుపు అయిపోవడం అంటే అశుభమే. దీని కారణంగా బృహస్పతి గ్రహ లోపం ఏర్పడుతుంది అట. అందుకే ఓకే బస్సు పూర్తిగా అయిపోకుండా ముందు జాగ్రత్త పడాలి.

ఉప్పు
వాస్తు శాస్త్రంలో ఒప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వంట గదిలో ఉప్పు అయిపోయింది అంటే ప్రతి కులవృత్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఇంట్లో వాస్తు దోషం డబ్బు సమస్య మొదలవుతుంది. ఆహారం ఉప్పు లేకపోతే రుచి పోతుందని అంటారు. అలాగే కే.ఏ వంటగదిలో ఉప్పు అయిపోయింది అంటే జీవితం కూడా లేకుండా మారుతుంది అనేది వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

పిండి
వంటగదిలో పిండి ప్రధాన పదార్థం. పిండి లేకపోతే రొట్టె తయారు చేయలేము. నెలాఖరులో పిండి అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయిపోయే ముందు ముందు జాగ్రత్త పడండి. ఇంట్లో పిండి అయిపోవడం అంటే అది అశుభంగా పరిగణిస్తారు. దానివల్ల గౌరవం కోల్పోతారట.

బియ్యం
పూజలో చాలావరకు బియ్యాన్ని వాడతారు. అదే బియ్యాన్ని వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకోకండి. వంట గదిలో కూడా బియ్యం చాలా ముఖ్యం. బియ్యం లేకపోవడం వల్ల శుక్ర గ్రహం ప్రభావితమవుతుంది. దానివల్ల డబ్బు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బియ్యం కూడా అయిపోకుండా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: