IHG

 

ఇండియన్ క్రికెట్ లో మంచి అల్ రౌండర్ ప్రతిభ కనబరిచేవారు చాల తక్కువ అలాంటి సమయంలో ఇండియాకి దొరికిన ఓ ఆణిముత్యం మహమ్మద్ కైఫ్. మహమ్మద్ కైఫ్ ఫీల్డింగ్ చేస్తే ఎటువైపునుండి వెళుతున్న బంతినైనా సరే కళ్లు మూసి తెరిచేలోపు ఆ బండితిని వడిసిపట్టగల ప్రతిభ అతనికి ఉండేది. వికెట్స్ నడుమ పరుగుల వరద పారించాలంటే అది ఒక్క కైఫ్ కి మరియు యువరాజ్ కి మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుతం కైఫ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం తో తన క్రికెట్ జీవితంలో జరిగిన కొన్ని మధుర స్మృతులను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు..

 

IHG

 

ఈ సందర్భంగా ఓ అభిమాని ఇంగ్లాండ్ మరియు ఇండియాకి మధ్య ఇన్నింగ్స్ జరిగేటప్పుడు మిమ్మలిని ఎలా స్లెడ్జ్ చేసేవాళ్ళు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. అదేంటంటే నాకు చిన్నప్పటినుండి ఎక్కువగా మాట్లాడడం అంటే చాలాఇష్టం...ఎక్కడికి వెళ్లిన సరే మాట్లాడుతూ ఉండేవాడిని...ఇంగ్లాండ్ కి ఇండియాకి మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయం లో 146 /5  ఉన్నప్పుడు యువీ మరియు నేను కలసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పామ్. అయితే మూడు బంతులు మిగిలే ఉండగా ఆ మ్యాచ్ లో 87 పరుగులతో మ్యాచ్ గెలిచి నేను అజేయంగా ఉన్నాను...అయితే ఈ పరుగులు సాధించే క్రమం లో ఇంగ్లాండ్ ఆటగాడు నాజర్ హుస్సేన్ నన్ను నిజంగా బస్సు డ్రైవర్ అనిపిలిచాడు అయితే ఈ మ్యాచ్ లో నే గంగూలీ తన జెర్సీ ని విప్పి గాల్లో తిప్పడని ఈ సందర్భంగా కైఫ్ చెప్పాడు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు ర్యాపిడ్ ప్రశ్నలు వేయగా దానికి తడుముకోకుండా సమాదానాలు తెలియజేసాడు  . 

IHG's numbers do the talking... - Rediff Cricket

ర్యాపిడ్ ఫైర్:
1.ప్రశ్న :  సచిన్ /కోహిలి 
 జవాబు : సచిన్ 
2.ప్రశ్న : ఉత్తమ కెప్టెన్ ..గంగూలీ/ధోని /కుంబ్లే /ద్రావిడ్ .
 జవాబు : గంగూలీ 
3. ఫాస్ట్ బౌలర్ - జహీర్ ఖాన్ / జవగళ్ శ్రీనాథ్ / కపిల్ దేవ్ / వెంకటేష్ ప్రసాద్ 
జవాబు: జహీర్ ఖాన్
4. స్పిన్నర్ - హర్భజన్ సింగ్/అనిల్ కుంబ్లే ?
జవాబు: అనిల్ కుంబ్లే
5. ఉత్తమ కోచ్ -  జాన్ రైట్గ్/ గ్రేగ్ చాపెల్/?
జవాబు: గ్రెగ్ చాపెల్

 

మరింత సమాచారం తెలుసుకోండి: