ఇలా అసమాన్యమైన బ్యాటింగ్ ప్రతిభను కలిగి ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఇక అటు వరల్డ్ కప్ ఆడే జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు. అయితే ఇక టీమిండియా ఈనెల 23వ తేదీన అటు చిరకాల ప్రత్యేక అయినా పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి ఇక ముందు నుండే వరుసగా ప్రాక్టీస్ మ్యాచ్లలో మునిగి తేలుతుంది టీమిండియా. ఇకపోతే ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ లో భాగంగా ఆరు పరుగులు తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది అని చెప్పాలి.
వార్మప్ మ్యాచ్ కూడా అధికారిక మ్యాచ్ లెవెల్ లో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయే సూర్య కుమార్ యాదవ్ ఈరోజు మ్యాచ్లో ఎందుకో భారీ షాట్లు ఆడాలని లేదు అంటూ అక్షర్ పటేల్ తో చెప్పాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న స్టంప్స్ మైకులో స్పష్టంగా రికార్డు అయ్యాయి అని చెప్పాలి. ఇక సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే అక్షర్ పటేల్ తో మాట్లాడుతూ ఇవాళ భారీ షాట్లు ఆడే మూడు లేదని చెప్పాడు అయితే అతను అన్నప్రకారమే తర్వాత బంతికే అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగచక్కర్లు కొడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి