
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రోయి అన్నట్లుగా అతని తీరు ఉంటుంది. అందుకే అతను ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో సంచలనంగానే మారిపోతూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేసిన ఉమైర్ సందు.. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్యను మోసం చేస్తూ వేరొక అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడని.. ఎన్నో స్టార్ హోటల్స్ లో ఆమెను కలిశాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
అంతే కాదు అటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషాను వేశ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాను నటాషా కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంది అంటూ రాసుకొచ్చాడు. సెర్బియాలోని ఒక నిరుపేద డ్రగ్ డీలర్ ఫ్యామిలీలో నటాషా పుట్టిందని.. పెళ్లికి ముందు ఆమె ఒక ఫేమస్ నైట్ గర్ల్ అని 2016, 17లో ఫేమస్ పొలిటిషియన్స్, వ్యాపారవేత్తలతో ఆమె గడిపిందని సంచలన ఆరోపణలు చేశాడు. అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను షాక్ కీ గురిచేస్తున్నాయి.ఇద్దరు స్టార్ క్రికెటర్ల అభిమానులు ఉమైర్ సందు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.