ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఇప్పటికే అనేక మ్యాచులు జరిగాయి. అందులో భాగంగా ఏ జట్టు ఎన్ని మ్యాచ్లను ఆడింది. ఏ జట్టుకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి. అనే విషయాలను తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు ఈ సీజన్లో ఏడు మ్యాచ్ లను అడగ అందులో 6 మ్యాచ్ లలో గెలుపొంది కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడిపోయి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటివరకు ఈ సీజన్లో 6 మ్యాచ్లను ఆడగా అందులో నాలుగింట్లో గెలుపొంది కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయి 8 పాయింట్లతో పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లను అడగా అందులో నాలుగింటిలో గెలుపొంది మూడింటిలో ఓడిపోయి ఎనిమిది పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్లను అడగా అందులో నాలుగింటిలో గెలుపొంది రెండింటిలో ఓడిపోయి ఎనిమిది పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

లక్నో జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్లను ఆడగా అందులో నాలుగింటిలో గెలుపొంది మూడింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో అయిదవ స్థానంలో కొనసాగుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచులులను ఆడి మూడింట్లో గెలుపొంది నాలుగింట్లో ఓడిపోయి ఆరు పాయింట్లతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లను ఆడి మూడింటిలో గెలుపొంది నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ఆరు పాయింట్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.

గుజరాత్ జట్టు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లను ఆడి 3 మ్యాచ్ లలో గెలుపొంది నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ఆరు పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది.

పంజాబ్ జట్టు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లాంజ్ ఆడి రెండిట్లో గెలుపొంది 5 మ్యాచ్ లలో ఓడిపోయి 4 పాయింట్లతో 9 వ స్థానంలో కొనసాగుతుంది.

బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లను ఆడి ఒక దాంట్లో గెలుపొంది 6 మ్యాచ్ లలో ఓడిపోయి రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl