ప్రముఖ మీడియా సంస్థలలో ఆర్మాక్స్ మీడియా సంస్థ ఒకటి ఈ సంస్థ ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన సర్వేలను నిర్వహిస్తూ ఉంటుంది . అలాగే అందుకు సంబంధించిన సర్వే లను ఎప్పటి కప్పుడు జనాల ముందుకు తీసుకు వస్తూ ఉంటుంది . ఇక ప్రస్తుతం ఇండియాలో (ఐ పీ ఎల్) 2024 జోరు గా సాగుతున్న విషయం మనకు తెలిసిందే . దానితో ఈ సంస్థ వారు తాజాగా (ఐ పి ఎల్) 2024 లో మే నెలకు సంబంధించి ఓ సర్వేను నిర్వహించారు. తాజాగా ఈ సంస్థ వారు ఈ సీజన్ లో మే నెలలో టాప్ ఫైవ్ టీమ్స్ ఏవి అనే దానిపై ఓ సర్వే ను నిర్వహించింది . అందుకు సంబంధించిన రిపోర్టు ను తాజాగా విడుదల చేసింది . అందులో టాప్ ఫైవ్ లో నిలిచిన జట్లు ఏవో తెలుసు కుందాం.చెన్నై సూపర్ కింగ్స్ : తాజాగా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మే నెలలో ఈ జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ : తాజాగా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మే నెలలో ఈ జట్టు 2 వ స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్ : తాజాగా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మే నెలలో ఈ జట్టు 3 వ స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ : తాజాగా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మే నెలలో ఈ జట్టు 4 వ స్థానంలో నిలిచింది.

కోల్కతా నైట్ రైడర్స్ : తాజాగా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మే నెలలో ఈ జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: