ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అటు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన టీం గా కొనసాగుతోంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. గతంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ లో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా రెండు సార్లు ఛాంపియన్గా ఉన్న కోల్కతా జట్టుకి ఆ తర్వాత మాత్రం ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది. గంభీర్ తర్వాత దినేష్ కార్తీక్ కెప్టెన్సీ చేపట్టిన ఎందుకో సత్తా చాట లేకపోయింది కోల్కతా జట్టు.


 ఇక గత కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి జట్టు 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అటు గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఇక టైటిల్ విజేతగా నిలిచింది కోల్కతా మొదటి నాశనం నుంచే మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన ఈ జట్టు.. ఇక ఫైనల్లో సన్రైజర్స్ ను ఓడించి మూడోసారి టైటిల్ ముద్దాడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఇలాంటి సమయంలోనే అటు కోల్కతా జట్టుకు సంబంధించి కొన్ని సెంటిమెంట్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి M అనే అక్షరం బాగా కలిసి వచ్చింది అంటూ నేటిజన్స్ చర్చించుకుంటున్నారు  ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లలో కోల్కతాను అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించింది మిచెల్ స్టాఎక్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే M అనే అక్షరం కలిసి వచ్చిందంటూ అందరూ ఒక్కసారి కలిసి రావడం కాదు గతంలో టైటిల్ గెలిచిన సమయంలో కూడా ఏం అనే అక్షరం ఆ కోల్కతా జట్టుకు కలిసి వచ్చింది 2012లో మన్విందర్ సింగ్ బీఫా 2014లో మనీష్ పాండే ఇక ఇప్పుడు 2024లో మ్యూచువల్ స్టార్క్ అటు కోల్కతా జట్టును విజయతీరాలకు నడిపించి టైటిల్ విజేతగా నిలపడంలో కీలకపాత్ర వహించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl