

ఒప్పో సంస్థ నుండి వెలువడిన ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే..
ఈ స్మార్ట్ వాచ్ అతి తక్కువ బడ్జెట్లోనే ఆవిష్కరించబడింది.. దీని ధర ప్రస్తుతం 6,000 రూపాయలు వద్ద ఉన్నది.. స్మార్ట్ వాచ్ 1.75 అంగుళాల డిస్ప్లే కలదు.. ఈ స్మార్ట్ వాచ్ లో 100కు పైగా స్పోర్ట్స్ మోడల్స్ కు సంబంధించిన వాటిని అమర్చడం జరిగిందట. ఇందులో వాకింగ్, రన్నింగ్, రోలింగ్ మిషన్ వంటివి కూడా చూసుకోవట.. ఈ స్మార్ట్ వాచ్ లో ఆటోమేటిక్ గా ట్రాకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది ఈ సంస్థ. ఇది ఆండ్రాయిడ్ 6.0 వర్షన్ తో ఇది పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఏ మొబైల్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ వాచ్ లో సిక్స్ యాక్సెస్ సెన్సార్ మిషన్స్ ను అమర్చడం జరిగిందట. ఇది ios 10 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్ మొబైల్ ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చట. బ్లూటూత్ 5.0 వేరియాస్ ఎంత సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..230mah సామర్థ్యం కలదు. ఈ స్మార్ట్ వచ్చి ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు 15 రోజులకు పైగా బ్యాటరీ బ్యాకప్ వస్తుందట. కేవలం ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు ఒక రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఉంటుందట