TCL బ్రాండెడ్ నుంచి iffalcon -U 62 అంగుళాల స్మార్ట్ టీవీ ని విడుదల చేయడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ ని విడుదల చేశారు.అయితే దీని అసలు ధర మాత్రం రూ.74,000 రూపాయలు ఉండగా ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.28,499 రూపాయలకే ఆఫర్ కి అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ tcl బ్రాండ్ కు చెందినది.

TCL స్మార్ట్ టీవీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజలలో బాగా పేరుపొందింది. 55 అంగుళాల పరిమాణంతో ఒక పెద్ద టీవీని తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.iffalcon tv అద్భుతమైన వీడియో అనుభూతితో పాటు థియేటర్ లాంటి అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందట.. ఇందులో ఆడియో మరియు వీడియో నాణ్యతతో బడా స్క్రీన్ పై మనకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు.. అంతేకాకుండా క్రిస్టల్ క్లియర్ మల్టీమీడియా నాణ్యతతో ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుభూతి పొందవచ్చట.



ఈ స్మార్ట్ టీవీలో HDR ఫీచర్ అద్భుతంగా ఉందని ఇది మంచి షాడో డెఫినియన్ మరియు వివిడ్ కలర్ బూస్టర్ వంటి ఫీచర్లతో కలదట. ఈ స్మార్ట్ టీవీలో డైనమిక్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఫీచర్ డల్ కలర్ ఇమేజ్ లను బ్రైట్నెస్ పట్టి ఉంటుందట. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో కూడా అందుబాటులో ఉన్నది. 55 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీ 3HDMI పోర్టులతో USB కోర్టుతో లభిస్తుంది ఈ స్మార్ట్ టీవీ ఇన్ బుల్ట్ టీవీ యూనిట్ తో లభిస్తుంది. అలాగే 24 W స్పీకర్లు కూడా కలవు. 2GB రామ్ మరియు 16GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక ఇందులో గూగుల్ టీవీ ఫ్యూచర్ కూడా లభిస్తుంది అలాగే డాల్బీ ఆడియో సపోర్టుతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ లో 61% తగ్గింపు ధరతో  రూ.28,499 రూపాయలకే అందిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: