అనుకుంటాం కానీ.. కొన్ని సీరియల్స్ కి ఉన్న ఫ్యాన్స్ సినిమాలకు కూడా ఉండరు.. ఎందుకంటే సీరియల్స్ అంత దగ్గర అవుతాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కొన్ని సీరియల్స్ మనం అనుకోకుండానే మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతాయి.. అలానే ఈ కుంకుమ భాగ్య సీరియల్ కూడా. నిజానికి బుల్లితెరపై ప్రసారమైన ఈ డబ్బింగ్ సీరియల్స్ లో మనకు ఎన్నో నచ్చాయి. 

 

IHG

 

డబ్బింగ్ సీరియల్స్ లో చిన్నారి పెళ్లి కూతురు, చూపులు కలిసిన శుభవేళ, మనసు పలికే మౌనగీతం, ఈతరం ఇల్లాలు, కుంకుమ భాగ్య.. మీరు సీరియల్ లవర్ అయితే మీరు ఖచ్చితంగ ఈ సీరియల్స్ కి పిచ్చ ఫ్యాన్స్ అయిపోతారు.. అలా ఉంటాయి ఈ సీరియల్స్. ఇంకా కుంకుమ భాగ్యకు అయితే మరి ఎక్కువ. 

 

IHG

 

హిందీలో స్టార్ట్ అయినా ఈ సీరియల్ అన్ని భాషల్లోకి డబ్ అయ్యి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో ఇలా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది ఈ కుంకుమ భాగ్య సీరియల్. ఈ సీరియల్ కి అమ్మలు, అమ్మమ్మలు ఫాన్స్ కంటే కూడా అమ్మాయిల ఫాన్స్ ఏ ఎక్కువమంది ఉన్నారు. 

 

IHG

 

ఇంకా ఈ సీరియల్ స్టోరీ ఒక సాధారణ అమ్మాయికి.. ఒక రాక్ స్టార్ కి మధ్య జరుగుతుంది.. వాళ్ళ ప్రేమ, పెళ్లి, గొడవలు, ఏడుపులు, అసూయా అబ్బో అన్ని ఫీలింగ్స్ కలిపి మిక్సీ చేశారు అంటే నమ్మండి.. ఇంకా ఈ సీరియల్ కి అమ్మాయిలు, అబ్బాయిలు కుటుంబం అంత ఫ్యాన్స్ ఏ ఉన్నారు.. అద్భుతమైన సీరియల్స్ ఇవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: