అందుకు శేఖర్ మాత్రం..అవును నువ్వు నేను విడాకులు ఇవ్వకుంటే వాళ్ళు చచ్చినట్లు మనతోనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.. దానికి తులసి మాత్రం నువ్వే ఏం చేసినా కానీ నేను మాత్రం లాస్యకి విడాకులు ఇవ్వను.. తను ఉండే ఇంట్లో ఉండనివ్వకుండా రచ్చ చేసి వచ్చాను.. వాళ్లు ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టను..’ అంటూ విలన్లా మాట్లాడుతుంటే.. ఎలా నీ భార్యను మొదటి నుంచి సరిగ్గా ఉంచుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ అంటుంది..
అందుకే అతను మొండిగా ప్రవర్తిస్తాడు..తాను చెప్పిందే వినాలని అంటాడు..ఇంకా తులసిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ‘ఏం చెయ్యాలి ఏం వద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో.. లాస్యతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు.. ఒక ఆడది కోరుకునే ఆదర్శమైన భర్తగా ఉండటానికి ప్రయత్నించు.. అప్పుడు లాస్య నీ కోసం ఎక్కడున్నా కూడా వస్తుంది..అంటూ తులసి అనగా అతను లెక్క చేయకుండా నీకు సలహా ఇద్దామని వచ్చాను. ఇంక నీ ఇష్టం అంటూ కోపంగా వెళ్ళిపోతాడు.. అయితే రేపటి ఎపిసోడ్ లో తులసి దగ్గరకు భర్త నందు వెళ్తాడా.. అప్పుడు ఇద్దరు కలుస్తారా ఈ కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు..ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ ను చూడాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి