బిగ్ బాస్ షో లో ఇప్పుడు టాప్ రేటింగ్ తో పాటుగా ఒకవైపు విమర్శలు మరోవైపు రచ్చ లు కామన్ అయిపోయింది.. పదకొండు వారాలు పూర్తి చేసుకున్న షోలో పదకొండు మంది ఎలిమినేట్ అయ్యారు.. అయితే ఈ షో లో పాల్గొన్న వారి రహస్యాలు కొన్ని బయట పెట్టారు.. గత మూడు సీజన్లలో ఎప్పుడు లేని విధంగా రహస్యాలు బయట పడటంతో చాలా మంది ఈ షో ను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కాగా, యుట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన చాలా మంది ఇప్పుడు ఈ షో లో పాల్గొన్నారు. వారిలో ముఖ్యంగా ఫేమస్ అయ్యింది మాత్రం దేత్తడి హారిక..



ఈ అమ్మడు మాములుగా పాపులర్ అవ్వలేదు.. రొమాన్స్ కోసమే ఇంటికి వచ్చినట్లు హౌస్ లో కనిపించిన మగాడితో రొమాన్స్ చేస్తుంది.. అభిజిత్ తో అయితే చెప్పనక్కర్లేదు.. విచ్చల విడిగా చేస్తుంది. వీరిద్దరి రొమాన్స్ రాత్రి పూట జగరగడంతో ఏం చేస్తారు అనే ఆసక్తితో ఇంకా ఎక్కువగా జనాలు బిగ్ బాస్ ను చూస్తున్నారు. మొత్తానికి హారిక , మోనాల్ వల్ల షో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. కాగా ఇటీవల హారిక గురించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. హారికకు ఇది వరకే పెళ్లి అయ్యిందని అంటున్నారు. తాజాగా ఈ విషయం పై హారిక తల్లి స్పందించింది..



ఆమె మాట్లాడుతూ... హారిక వేరే అబ్బాయితో నాలుగేళ్లు రిలేషన్ లో ఉంది.. అది మాత్రమే మాకు తెలుసు. మా అమ్మాయికి పెళ్లైపోయిందా?? ఇది మాకు తెలియదే.. ఛీ ఛీ అసలు హారిక పెళ్లైపోవడం ఏంటి?? ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు’ అంటూ హారిక పెళ్లైపోయిందని వస్తున్న వార్తల్ని ఖండించారు హారిక తల్లి.అయితే బిగ్ బాస్ హౌస్‌లో అభిజిత్-హారికల మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఒకే చోట 70 రోజులుగా ఉంటే.. రిలేషన్ ఉండదని అనుకోలేం. వాళ్లది ఫ్రెండ్ షిప్ అనే అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే బయటకు వచ్చిన తరువాత వాళ్లే చెప్తారు. ఇద్దరూ ఇష్టపడితే పెళ్లి చేయడానికి మాకేం ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చారు హారిక తల్లి జ్యోతి... మొత్తానికి హారికకు పెళ్లి కాలేదని కన్ఫర్మ్ అయిపొయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: