మొదటి రోజు నుండి ప్రియ హౌస్ లో అందరితో బాగా ఉన్నట్టు నటిస్తోందని రాత్రి జరిగిన ఎపిసోడ్ లో క్లియర్ గా అర్థమయింది. అంటే కాకుండా తనను ఎవరైనా నామినేట్ చేసినా, అపోజ్ చేసినా వారిని సేఫ్ గేమ్ అంటూ హేళనగా మాట్లాడడం ఆమె స్థాయిని ఎంత దిగజర్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హౌస్ లోని సభ్యులంతా ప్రియను పెద్ద వారని ఎంతగానో గౌరవించారు. కానీ ఆ స్థానాన్ని ప్రియ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. రాత్రి ప్రియ చేసిన వాదనను వింటే కొద్ది రోజుల క్రితం నటరాజ్ మాస్టర్ గుంట నక్క ఒకరున్నారు హౌస్ లో అన్న మాటకు సమాధానం దొరికినట్లయింది. ప్రియ మహిళలు అందరినీ తన చేతుల్లో పెట్టుకుని ఆట ఆడేలా ప్లాన్ చేసుకున్నారు క్లియర్ గా తెలుస్తోంది.