బుల్లితెర రంగంలో ఆషు రెడ్డి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.టీవీ లో ప్రతిభ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో కుర్రకారులో మైమరిపిస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన హాట్ హాట్ అందాల ను షేర్ చేస్తూ. ప్రస్తుతం ఆషు దుబాయ్ లో ఉన్నది.. ఇక అక్కడి నుంచి కూడా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంది.. దీంతో ఈమె పై నెటిజన్లు దారుణమైన ట్రోల్ చేయడం జరుగుతుంది... అసలు ఈమె పై పెట్రోల్ ఎందుకు జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.ఆషు రెడ్డి.. మొదటిసారిగా హ్యాపీడేస్ అనే ఒక టీవీ షో తో మొదటిసారిగా యాంకర్ గా పరిచయమైంది బుల్లితెరకు.. ఆ తర్వాత కూడా యాంకర్ రవితో కొన్ని షోలకు హోస్టు గా వ్యవహరించింది.ఇక అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి షో లలో మెరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్-3 లో పాల్గొని అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత పాపులర్ గా మారింది. ఇక కొద్ది రోజుల క్రితమే రాంగోపాల్ వర్మ మాత్రం బోల్డ్ ఇంటర్వ్యూ ను కూడా ఇచ్చింది.. ఇక దీనిపై కూడా రకరకాలుగా ట్రోలింగ్స్ కూడా జరిగాయి.
ఇప్పుడు తాజాగా దుబాయ్ లో ఉంటోంది.. అయితే తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసి.."తన మోకాలికి గాయం అయిందని.. అలా అయినప్పటికీ తనకిష్టమైన కేరామెల్ డ్రెస్ వేసుకోకుండా ఉండలేక పోయాను అని తెలియజేసింది. అంతేకాకుండా థైస్ వరకు ఉండే డ్రెస్లు అంటే ఆమెకు చాలా ఇష్టమని తెలియజేశారు. ఇలా పోస్ట్ చేయడంతో నెటిజన్లు చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు.. కొంతమంది నీ అందాలు అదరహో అంటుంటే.. మరికొందరు మాత్రం నువ్వు ఏదో చూపించాలని ఆత్రుత పడుతున్నావంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే దుబాయ్ లో ఒక్కదానివే ఏం చేస్తున్నావు.. నీ వెనకాల ఎవరు వచ్చారు చెప్పు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: