అలాగే రష్మీ సోషల్ మీడియాలో పలు రకాల అంశాల గురించి మాట్లాడేందుకు కూడా వెనుకడుగు వేయదు. ధైర్యంగా తన చెప్పాలనుకునే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.. తాజాగా రష్మీ సెక్స్ డేటింగ్ గురించి పెట్టిన పోస్ట్ బోల్డ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. తాజాగా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ పోస్టుని షేర్ చేసినట్లు తెలుస్తోంది.. శృంగారపరమైన దృశ్యాలు ఒక సైకిల్లా ఉన్న ఆ ఫోటోలో డేటింగ్ సాంప్రదాయం వల్ల జరుగుతున్నది. ఇదే సంబంధాలు వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా శృంగారాన్ని అనుభవించడంలో బిజీగా ఉన్నారంటూ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.దేవుడు నిజమైన ప్రేమను పొందండి అని మన మార్గంలో పంపుతూ ఉంటే రాక్షసత్వమైన శృంగార కోరికలతో ప్రేమను తిరస్కరిస్తున్నారు విషపూరితమైన సంబంధాలకు ఒక సైకిల్ లా మన చుట్టూ తిరుగుతున్నాయి అని ఇందులో రాసినట్టుగా తెలుస్తోంది. రష్మీ షేర్ చేసిన ఈ పోస్టును చాలా మంది నేటిజెన్లు ఏకీభవించాగా.. మరి కొంతమంది రష్మీ మతపరమైన అంశాల గురించి తరచూ మాట్లాడుతూ ఉంటోంది అంటూ ఈమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి