తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్స్ సైతం కొనసాగుతూ ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ అవుతున్నారు. ఇలా పాపులారిటీ అయినటువంటి వారిలో యాంకర్ స్రవంతి కూడా ఒకరు.. ఏమి యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపును అందుకోవడం జరిగింది.. ఇలా ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రీల్స్ చేస్తూ కుర్రకారులకు తన అందచందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తూ ఉంటుంది. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమె గ్లామర్ షో చేయడంలో ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తూ ఉంటుంది దీనివల్ల ఎన్నోసార్లు ట్రోల్ కి కూడా గురైంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ని షేర్ చేయడం జరిగింది.


ఇందులో భాగంగా ఏకంగా తలపై మందు గ్లాసుతో డ్యాన్సులు వేస్తూ ఉన్న వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆచర్యపోతున్నారు. యానిమల్ సినిమా చూసిన తర్వాత రోజంతా తన పరిస్థితి ఇదే అంటూ ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది దీంతో ఈ వీడియో పైన పలు రకాల నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. కోటి కోసం కోటి విద్యలు అంటూ పలువురు నెటిజన్లో సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇలా తాగుతూ పబ్బులో చేయాల్సినటువంటి డాన్సులు ఇక్కడ చేస్తే ఎలా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: