తెలుగు బుల్లితెర పైన యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది యాంకర్ శ్రీముఖి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దు గుమ్మ తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.. యాంకరింగ్ గానే కాకుండానే మరొకపక్క వెండితెరపై పలు సినిమాలలో కనిపిస్తూ కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది.. సుమ, రష్మీ తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఆపోజిషన్లో నిలిచి ఉంది.. ఎలాంటి షోలలోనైనా సరే శ్రీముఖి తన హవా కొనసాగిస్తూ ఉంటుంది.


తాజాగా శ్రీముఖి పెళ్లి గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఇమే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ బ్యూటీ గత కొద్దిరోజులుగా ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని ఈ తరుణంలోనే వీరిద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలలో శ్రీముఖి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని  బుల్లితెర పైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ ఈ విషయం పైన ఏవిధంగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు నమ్మేస్తూ ఉన్నారు.


మరి శ్రీముఖి ని వివాహం చేసుకోబోయే ఆ లక్కీ పర్సన్ ఎవరో అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్టార్ యాంకర్ ని క్రష్ గా వీలైన అభిమానులకు సైతం గుండెల్లో గుచ్చుకొనేలా చేసింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. భోళా శంకర్ సినిమాలో నటించగా దారుణమైన ట్రోల్ కి గురైంది.తర్వాత మరి చిత్రాలలో కూడా కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: