లెనోవో మొబైల్స్ నుంచీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదలకి సిద్దంగా ఉంది. మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే లెనోవో మొబైల్స్ నుంచీ తాజాగా Z6 ను ఈ నెల 4వ తీదీన విడుదల చేయనుంది లెనోవో. ఇంకా ఈ ఫోన్ ధర వివరాలు వెల్లడి కాకపోయినా ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

 Image result for lenovo z6

లెనోవో Z6 ఫీచర్లు:

6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే,

2340 x 1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 9.0 పై,

ట్రిపుల్ కెమెరా 24, 8, 5 మెగా పిక్సెల్  తో, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ,

యూఎస్‌బీ టైప్ సి,

4000  ఎంహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: